CM Chandrababu: బిజినెస్ రిఫార్మర్ అవార్డుపై సీఎం ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు, పెట్టుబడుల ఆకర్షణ, సంస్కరణల అమలుకు గానూ ఈ పురస్కారం దక్కింది. (CM Chandrababu) ఈ సందర్బంగా, తనకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ప్రకటించడంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ తరహా అవార్డులు తాను ఎప్పుడూ తీసుకోలేదని, ఈ అవార్డుకు క్రెడిట్ అంతా తన సహచరులు, అధికారులు, కలెక్టర్లదేనని … Continue reading CM Chandrababu: బిజినెస్ రిఫార్మర్ అవార్డుపై సీఎం ఏమన్నారంటే?