CM Chandrababu: నీటి సమస్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (CM Chandrababu) స్పందిస్తూ, రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. నీటి వనరుల వినియోగంలో పరస్పర అవగాహన అవసరమని, ఎవరూ ఎవరిని అడ్డుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఏపీలో నిర్మాణంలో ఉన్న నల్లమల సాగర్ ప్రాజెక్టును తెలంగాణ అడ్డుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. Read Also: Pawan Kalyan: ఇక శ్రీకాళహస్తిలోను గిరి ప్రదక్షిణ.! అలాగే కాళేశ్వరం … Continue reading CM Chandrababu: నీటి సమస్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం