Telugu News: CM Chandrababu: పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం

విజయవాడ : రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సూచించారు. ఆంధ్రప్రదేశను భారత ఆర్థిక, సాంకేతిక ప్రగతిలో అగ్రగామిగా ప్రతిష్ఠించడమే లక్ష ్యమని స్పష్టం చేశారు. Read Also: Today Gold Rate 14/10/25 : బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో … Continue reading Telugu News: CM Chandrababu: పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం