CM Chandrababu : ఎన్టీఆర్ ఆశయాల బాటలో ట్రస్ట్ సేవలు

ఎన్టీఆర్ ఆశయాలు, ప్రజాసేవ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేలా ట్రస్ట్ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) పేర్కొన్నారు. ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తై 30వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ ప్రజాసేవకు కొత్త అర్థాన్ని ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. “సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు” అనే ఆలోచనతో ఎన్టీఆర్ పాలన సాగించారని గుర్తు చేశారు. అదే మార్గాన్ని అనుసరించి ట్రస్ట్ సామాజిక … Continue reading CM Chandrababu : ఎన్టీఆర్ ఆశయాల బాటలో ట్రస్ట్ సేవలు