Chandrababu : ఈ నెల 17న కాకినాడకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, ఇటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా ద్వంద్వ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీన కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రతిష్టాత్మకమైన అమ్మోనియా ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర మరియు కోస్తా తీర ప్రాంతాల్లో పారిశ్రామిక కళ సంతరించుకోవడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి … Continue reading Chandrababu : ఈ నెల 17న కాకినాడకు సీఎం చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed