CM Chandrababu To Visit Delhi : ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి జాతీయ రాజధాని ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఆయన ఢిల్లీ పెద్దలతో భేటీ కానున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన టీడీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా ఆయన ఈ పర్యటనకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రధానంగా రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వంటి అత్యంత కీలకమైన అంశాలపై … Continue reading CM Chandrababu To Visit Delhi : ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు