CM Chandrababu: రేపు పలువురు మంత్రులతో భేటీ కానున్న సీఎం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మరోసారి ఢిల్లీకు బయల్దేరుతున్నారు. ఈ సాయంత్రం 7.20 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన విమానం బయల్దేరనుంది. రాత్రి 9.35 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 1-జన్ పథ్‌లోని నివాసంలో ఆయన బస చేస్తారు. రేపు ఉదయం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ నిర్వహించనున్నారు. Read Also: AP Quantum … Continue reading CM Chandrababu: రేపు పలువురు మంత్రులతో భేటీ కానున్న సీఎం