CM Chandrababu: కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సు గురువారంతో ముగిసింది. ఈ సమావేశంలో పాలన, అభివృద్ధి, శాంతి భద్రతలు, సంక్షేమ పథకాల అమలు వంటి అనేక కీలక అంశాలపై విస్తృత చర్చ జరిగింది. (CM Chandrababu) ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సంతృప్తే పాలనకు అసలైన కొలమానం అని ఆయన స్పష్టం చేశారు. అధికారులు నివేదించే గణాంకాలకన్నా ప్రత్యక్ష … Continue reading CM Chandrababu: కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక వ్యాఖ్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed