Latest News: CM Chandrababu: కొత్త కానిస్టేబుళ్లతో నేడు సీఎం సమావేశం

కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సాయంత్రం నియామక పత్రాలు అందించనున్నారు. మంగళగిరి APSP ఆరోబెటాలియన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో (CM Chandrababu) పాల్గొననున్నారు.కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. Read Also:  Nara Brahmani: రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు: నారా బ్రాహ్మణిి ఈ నెల 22 నుంచి శిక్షణ ఎంపికైన వారికి ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. రిక్రూట్‌మెంట్‌పై ఉన్న 31 రిట్ … Continue reading Latest News: CM Chandrababu: కొత్త కానిస్టేబుళ్లతో నేడు సీఎం సమావేశం