Latest news: CM Chandrababu: జీర్ణోద్ధరణ ఆలయాలకు పూర్వ వైభవం

విజయవాడ: ప్రపంచం నలుచెరగులా(CM Chandrababu) తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీని(TTD) ఆదేశించారు. ఆధ్యా త్మికం, అన్నదానం, విద్య, వైద్యానికి చిరునామాగా తిరుమల తిరుపతి దేవ స్థానం మారాలని సూచించారు. గురువారం సచివాలయం లో దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆలయంలో అనుసరించే అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో అమలు చేసేందుకు ఆలోచన చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రసాదం … Continue reading Latest news: CM Chandrababu: జీర్ణోద్ధరణ ఆలయాలకు పూర్వ వైభవం