CM Chandrababu: నదీ జలాలు వృథా కాకూడదు

ప్రతి సంవత్సరం కృష్ణా, గోదావరి వంటి ప్రధాన నదుల నుంచి వేల టీఎంసీల నీరు వినియోగం లేకుండా సముద్రంలో కలిసిపోతుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి దేశానికి పెద్ద నష్టమని పేర్కొంటూ, నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. Read Also: TDP Joining: వైసీపీకీ భారీ షాక్ ఇచ్చిన అనంతపురం మైనార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలనలోనే అనేక కీలక జల ప్రాజెక్టులకు తాము శ్రీకారం చుట్టినట్లు … Continue reading CM Chandrababu: నదీ జలాలు వృథా కాకూడదు