Latest news: CM Chandrababu: ఈ నెల 24 నుంచి ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం రైతుల కోసం సరికొత్త శుభవార్త ప్రకటించింది. (CM Chandrababu) సాగును లాభదాయకంగా మార్చేందుకు ‘రైతన్నా.. మీ కోసం’ అనే కార్యక్రమానికి ఈ నెల 24 నుండి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి, సీఎం సూచించిన ఐదు వ్యవసాయ సూత్రాలపై అవగాహన కల్పించనున్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించబడతాయి. ‘పొలం పిలుస్తోంది’ అనే కార్యక్రమం కూడా … Continue reading Latest news: CM Chandrababu: ఈ నెల 24 నుంచి ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం