Latest News: CM Chandrababu: పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో, ఆయన నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి ఉంగుటూరు మండలం గొల్లగూడెం చేరుకున్నారు.అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోపీనాథపట్నం గ్రామానికి వెళ్లారు. Read Also: AP Weather: నేడు అతిభారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రజావేదిక వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు కొంతకాలంగా మూత్రపిండాల … Continue reading Latest News: CM Chandrababu: పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed