Telugu News: CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను AI హబ్‌గా మార్చాలనే కొత్త మిషన్

దాదాపు 20 ఏళ్లు క్రితం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “బై బై బెంగళూరు, హలో హైదరాబాద్” అనే నినాదంతో ఐటీ రంగంలో విప్లవం సృష్టించారు. మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడంలో, నగరాన్ని సైబరాబాద్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆయన దృష్టి సాఫ్ట్‌వేర్ నుంచి AI-ఆధారిత డేటా సెంటర్ల వైపు మళ్లింది. Read also: Bullet Train: ఏపీలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు వేగం వైజాగ్‌లో … Continue reading Telugu News: CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను AI హబ్‌గా మార్చాలనే కొత్త మిషన్