Latest News: scrub typhus: స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించాలన్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ (scrub typhus) వ్యాధి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఇటీవల విజయనగరంలో ఈ వ్యాధి లక్షణాలతో ఓ మహిళ చనిపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ఈ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సౌరభ్ గౌర్‌తో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు.  Read Also: CBN Tour : నేడు రెండు … Continue reading Latest News: scrub typhus: స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించాలన్న సీఎం చంద్రబాబు