CBN : నేడు ఢిల్లీ లో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) ఇవాళ ఢిల్లీకి పయనమవుతున్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సు ద్వారా దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆకర్షించి, భారీ పెట్టుబడులు రాబట్టడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనను చేపట్టి, ప్రముఖ పారిశ్రామికవేత్తలను, పరిశ్రమల ప్రతినిధులను వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు. ఇప్పటికే విశాఖపట్నం రాష్ట్ర … Continue reading CBN : నేడు ఢిల్లీ లో సీఎం చంద్రబాబు బిజీ బిజీ