Latest News: CM Chandrababu: శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

గుంటూరు జిల్లా లో,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదివారం నాడు నూతనంగా నిర్మించబడిన శంకర ఐ సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శంకర ఐ ఫౌండేషన్ స్వామీజీ, వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. Read Also:  Pawan Kalyan: గజరాజుల నుంచి ఆశీర్వాదం తీసుకున్న పవన్.. వీడియో వైరల్! శంకర ఐ ఫౌండేషన్ సేవలపై ప్రశంసలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవాళికి, ముఖ్యంగా పేదలకు శంకర ఐ … Continue reading Latest News: CM Chandrababu: శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు