CM Chandrababu Naidu: విశాఖ కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నంలో జరగనున్న 30వ CII భాగస్వామ్య సదస్సు ముందు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ మరో ముఖ్యమైన అడుగు వేసింది. రాష్ట్రం గురువారం దాదాపు రూ. 3 లక్షల కోట్ల విలువ గల పలు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవి పరిశ్రమలు, ఆర్థిక వృద్ధి, ఉపాధి సృష్టి, గ్రీన్ పవర్ రంగంలో ఏపీని దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లనున్నాయని అధికారులు తెలిపారు. Read Also: AP: పెట్టుబడులకు ఏపీనే … Continue reading CM Chandrababu Naidu: విశాఖ కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు