CM Chandrababu: సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) కు ప్రతిష్ఠాత్మక ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు లభించిందని మంత్రి లోకేశ్‌ తెలిపారు.. ‘ఈ ప్రతిష్టాత్మక అవార్డు చంద్రబాబుకు రావడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం. రాష్ట్రానికి, మా కుటుంబానికి ఈ అవార్డు ఎంతో ప్రతిష్ఠాత్మకం. సీఎం చంద్రబాబు సంస్కరణలను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారని జ్యూరీ ప్రశంసించింది. Read Also: AP Digital Governance: అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. సీఎం చంద్రబాబు నాయకత్వం ఆదర్శం పాలనలో సంస్కరణలు, వేగం, … Continue reading CM Chandrababu: సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు