CM Chandrababu: అందరికీ ఆరోగ్యం అదే సంజీవని లక్ష్యం

ఏడాదిలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంసిఎం చంద్రబాబు చంద్రగిరి : అందరికీ ఆరోగ్యం అదే సంజీవని లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.. సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, శేషాపురం పంచాయతీ, నారావారిపల్లెకు ముఖ్యమంత్రి(CM Chandrababu) కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి నాలుగు రోజులు సొంతూరు పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాలను ముగించుకున్న ముఖ్యమంత్రి గురువారం తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పదిరక్షణ లక్ష్యంగా, ఆరోగ్యకరమైన … Continue reading CM Chandrababu: అందరికీ ఆరోగ్యం అదే సంజీవని లక్ష్యం