CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) ఈ నెల 9వ తేదీన నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రైతులకు సంబంధించి కీలకమైన భూ హక్కు పత్రాలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న క్రమంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. Read Also: Indian Sailors: ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి కొత్త బురుజులో పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా డోన్ … Continue reading CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ!