kuppam: స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన సొంత నియోజకవర్గం కుప్పం(kuppam)లో పర్యటించి, పేదల సంక్షేమం పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. శనివారం గుడిపల్లి మండలం బెగ్గిలిపల్లె గ్రామంలో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. Read Also: Chandrababu Kuppam Tour: రెండో రోజు కుప్పం పర్యటన ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, సామాన్య ప్రజలకు చేరువగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే … Continue reading kuppam: స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు