CM Chandrababu Delhi Visit: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

CM Chandrababu Delhi Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చర్చా వేదికలో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన ఖరారు చేసుకున్నారు. Read Also: S. Savitha: వడ్డెర, రజక,మత్స్యకారులను రిజర్వేషన్ కల్పించాలన్న మంత్రి ఎస్. సవిత అంతర్జాతీయ సదస్సులో భాగస్వామ్యం ఢిల్లీలోని ప్రగతి మైదాన్, భారత్ మండపం వేదికగా నిర్వహించనున్న ‘రైసినా డైలాగ్-2026’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు, … Continue reading CM Chandrababu Delhi Visit: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు