Chess Championship: చెస్ చాంపియన్లను అభినందించిన సీఎం చంద్రబాబు

ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ (Chess Championship) లో కాంస్య పతకాలు సాధించిన తెలుగు క్రీడాకారులు అర్జున్ ఎరిగైసి, కోనేరు హంపిలను ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. కోనేరు హంపిని ఉద్దేశించి చంద్రబాబు స్పందిస్తూ, “ఒక్క ఫలితంతో ఛాంపియన్లను అంచనా వేయలేం. అత్యున్నత స్థాయిలో పదేపదే పోటీపడే ధైర్యమే వారిని నిలబెడుతుంది. Read Also: Karveti Nagaram temple: ముక్కోటి వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్దం ప్రపంచ వేదికపై కాంస్యం సాధించడం మీ నైపుణ్యానికి నిదర్శనం. మీ … Continue reading Chess Championship: చెస్ చాంపియన్లను అభినందించిన సీఎం చంద్రబాబు