News Telugu: CM Chandrababu: పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం

పవన్ కల్యాణ్‌ను Pawan Kalyan పరామర్శించిన సీఎం చంద్రబాబు CM Chandrababu ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోగ్యం బాగాలేదన్న వార్తల నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను వ్యక్తిగతంగా పరామర్శించారు. ప్రస్తుతం పవన్ తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించారు.హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన సీఎం, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వైద్యులు … Continue reading News Telugu: CM Chandrababu: పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం