CM Chandrababu : ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ఎపి జాతీయ రికార్డు

విజయవాడ : ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ఆంధ్రప్రదేశసరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది. దేశంలో కోటి కోర్సుల దరఖాస్తులను పూర్తిచేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) వెల్లడించారు. ఈ పోర్టల్లో కోటికి పైగా ఎనోల్మెంట్లు, 80 లక్షలకు పైగా కోర్సులు పూర్తయ్యాయని.. 4,290 కోర్సుల ద్వారా ఇది సాధ్యమైందని సీఎం పేర్కొన్నారు.” శుభవార్త కర్మయోగి పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది.. ఇందులో కోటికి పైగా … Continue reading CM Chandrababu : ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ఎపి జాతీయ రికార్డు