CM Chandrababu: పోలవరానికి అదనంగా రూ.32 వేల కోట్లు కావాలి
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో జరిగిన భేటీలో పోలవరానికి (polavaram) సంబంధించి కీలక డిమాండ్లు వినిపించారు. ప్రాజెక్టుపై ఉన్న స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఎత్తేయాలని కోరారు. నిర్మాణం నిరాటంకంగా కొనసాగాలంటే అదనంగా రూ.32 వేల కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం పూర్తైతే రాష్ట్ర వ్యవసాయం, త్రాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు. … Continue reading CM Chandrababu: పోలవరానికి అదనంగా రూ.32 వేల కోట్లు కావాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed