CM CBN: పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు ఎలక్ట్రిక్ బస్సులే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) భవిష్యత్తు దిశపై సీఎం చంద్రబాబు నాయుడు(CM CBN) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టే ప్రతి కొత్త బస్సు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ ఏసీ (EV AC) బస్సే కావాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలకు నడిచే ‘పల్లెవెలుగు’ బస్సులకూ ఇదే విధానం వర్తించాలని స్పష్టం చేశారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, కాలుష్య రహిత ప్రయాణం అందించడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. పాత తరహా డీజిల్ బస్సుల వల్ల ఇంధన … Continue reading CM CBN: పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు ఎలక్ట్రిక్ బస్సులే..