Telugu News:Cluster System: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు

విజయవాడ : పంచాయతీరాజ్ పరిపాలన సంస్కరణలపై ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిత్వశాఖను చూస్తున్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి. పెట్టారు. ఆయన చేసిన పలు సంస్కరణలు, సూచనలకు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామ పంచాయతీల్లో పారదర్శకతతో కూడిన పాలన అందించేందుకు ఈ నూతన విధానాలకు రూపకల్పన చేశారు. మాజీ రాష్ట్రపతి డా. అబ్దుల్ కలాం గారు పల్లెల్లో మోలిక … Continue reading Telugu News:Cluster System: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు