the movie: ‘సినిమా’ సంస్కరణలూ అవసరమే!

పూ ర్వం ప్రజలు తమ వినోద కాలక్షేపాలకు పౌరాణిక పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, హరికథలు, బుర్రకథలు, ఇంకొన్ని జానపద కళారూపాలను ఆశ్రయించే వారు. అవి ఆనాటి ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి, అలరించాయి. కొన్ని దశాబ్దాల అనంతరం కళారూపాల సాంస్కృతిక సేవను క్రమేపీ చెరిపేసేలా చేసింది చలనచిత్ర రంగం. ఈ రంగం మూకీ నుండి టాకీ, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, సాదా సౌండ్ నుంచి డాల్బీ సౌండ్ వరకు పరిణామక్రమం చెందింది. అక్కడితో ఆగక … Continue reading the movie: ‘సినిమా’ సంస్కరణలూ అవసరమే!