Latest News: CII summit 2025: ఏపీలో పెట్టుబడి పెట్టనున్న Hwaseung కంపెనీ

(CII summit 2025) లో, సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఫుట్‌వేర్ తయారీ సంస్థ Hwaseung Corporation ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచంలోని అగ్రగామి స్పోర్ట్స్ బ్రాండ్లైన Nike, Adidas, Puma వంటి కంపెనీలకు షూలను తయారు చేసే ఈ సంస్థ, ఇప్పుడు ఏపీ రాష్ట్రాన్ని తమ కొత్త ఉత్పత్తి కేంద్రంగా ఎంచుకోవడం రాష్ట్రానికి పెద్ద అవకాశంగా మారింది. Read Also: AP: పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ.. కుప్పంలో సంవత్సరానికి … Continue reading Latest News: CII summit 2025: ఏపీలో పెట్టుబడి పెట్టనున్న Hwaseung కంపెనీ