Telugu News:CII Summit 2025: ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి

విశాఖపట్నంలో జరిగిన 30వ CII భాగస్వామ్య(CII Summit 2025) సదస్సులో అదానీ పోర్ట్స్ & SEZ లిమిటెడ్ (APSEZ) మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ(Karan Adani) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. రాబోయే 10 సంవత్సరాల్లో పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు, ఇంధన వ్యాపారాలు మరియు మౌలిక సదుపాయాల రంగాల్లో రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రైవేట్ పెట్టుబడిగా చెప్పబడుతోంది. కరణ్ అదానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో … Continue reading Telugu News:CII Summit 2025: ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి