Thirumala: పరకామణి చోరీ కేసులో సీఐడీ  విచారణ

సీఐడీ ప్రత్యేక బృందం కేసు దర్యాప్తు ప్రారంభించేది తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి చోరీ కేసును గౌరవహైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ ప్రత్యేక బృందం విచారించడం ప్రారంభించింది. సీఐడీ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం తిరుమలకు చేరుకుని ప్రాంగణం పరిశీలించడం ప్రారంభించింది. కేసు నమోదు అయిన తిరుమల(Thirumala) వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రికార్డులు, సాక్ష్యాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. Read also: మీరు చాలా అందంగా ఉన్నారు: ట్రంప్ సరదా కామెంట్ … Continue reading Thirumala: పరకామణి చోరీ కేసులో సీఐడీ  విచారణ