News Telugu: CID: చంద్రబాబుకి భారీ ఊరట CID కేసు క్లోజ్..

ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెట్టిన ఫైబర్‌నెట్ కేసు అధికారికంగా మూసివేయబడింది. జగన్ (jagan) ప్రభుత్వం కాలంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి అక్రమాలు జరిగినట్లు నిర్దారించలేకపోవడంతో, చంద్రబాబుతో పాటు మరో 15 మందిపై ఉన్న ఆరోపణలు రద్దయ్యాయి. ఆ సమయంలో ఫిర్యాదు చేసిన ఫైబర్‌నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి కూడా ఆధారాలు లేవని కోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపారు. దీంతో కేసు … Continue reading News Telugu: CID: చంద్రబాబుకి భారీ ఊరట CID కేసు క్లోజ్..