CI Ramarao: సంక్రాంతి పండుగ వేళ గుత్తిలో పోలీసుల కఠిన హెచ్చరిక

సంక్రాంతి పండుగను ప్రజలు ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గుత్తి పట్టణంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో గుత్తి సీఐ రామారావు మాట్లాడుతూ, జూదం లేదా కోడి పందేలు నిర్వహించినా, వాటిలో పాల్గొన్నా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పట్టణ పరిధిలో ఎలాంటి జూద కార్యకలాపాలకు అనుమతి లేదని, నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పండుగ పూట అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి … Continue reading CI Ramarao: సంక్రాంతి పండుగ వేళ గుత్తిలో పోలీసుల కఠిన హెచ్చరిక