News Telugu: Chittoor: AP ప్రజలకు శుభవార్త.. జనవరి నుంచి సంజీవని పథకం అమలు

Chittur: ఏపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు నూతన సంవత్సరం కానుకగా సంజీవని పథకాన్ని జనవరి నుంచి ప్రారంభించబోతోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు (chandrababu) వైద్యారోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో పైలెట్‌గా కుప్పంలో అమలు చేసిన ప్రాజెక్టు వివరాలు తెలుసుకుని, అదే విధానాన్ని జిల్లా మొత్తంలో అమలు చేయాలని ఆదేశించారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచన ప్రభుత్వం కలిగి ఉంది. Read also: Tomato: క్రమంగా పెరుగుతున్న టమాటా ధరలు Good news for the people … Continue reading News Telugu: Chittoor: AP ప్రజలకు శుభవార్త.. జనవరి నుంచి సంజీవని పథకం అమలు