Chittoor: గుడికి వెళ్ళి వస్తానని వెళ్లి నదిలో శవమై తేలింది
చిత్తూరు : చిత్తూరు టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 2వ తేదీ అదృశ్యమైన మహిళ బుధవారం (Chittoor) చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండల పరిధిలోనీ నీవా నదిలో మృతదేహమై తేలింది. చిత్తూరు గిరింపేటలో నివాసం వుంటున్న కవిత(38) డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇంటి నుండి గుడికి వెళ్ళి వస్తానని బయలుదేరి మళ్ళీ తిరిగి రాలేదు. ఈ మేరకు కవిత సోదరుడు ఎస్.కిరణ్(34) జనవరి 2వ తేదీ రాత్రి 9 గంటలకు టుటౌన్ … Continue reading Chittoor: గుడికి వెళ్ళి వస్తానని వెళ్లి నదిలో శవమై తేలింది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed