Chittoor: శక్తి యాప్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించిన ఎస్ఐ

,ధైర్య స్పర్శ, బాల్యవివాహ నిరోధక చట్టం, పాక్సో చట్టం, హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగం, శక్తి యాప్ ప్రాముఖ్యతపై బుదవారం అవగాహన కల్పించిన చిత్తూరు (Chittoor) మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కరీమున్నీసా. చిత్తూరు జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల లో నర్సింగ్ విద్యార్థుల కు అవగాహన కల్పించారు. Read Also: Chittoor: చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ ఐ మాట్లాడుతూ, మీరంతా … Continue reading Chittoor: శక్తి యాప్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించిన ఎస్ఐ