Chittoor news: చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్

చిత్తూరు(Chittoor news) జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు , సిబ్బందితో సమన్వయంగా విస్తృత స్థాయిలో సోమవారం వేకువ జామున కార్డన్ సెర్చ్ ఆపరేషన్(Cordon search operation) నిర్వహించారు. ఇక్కడ అనుమానాస్పద వ్యక్తులపై తనిఖీలు, వాహనాల పరిశీలన, నేరస్థుల కదలికలపై పర్యవేక్షణ, అక్రమ రవాణా నిరోధక చర్యలు చేపట్టారు.ప్రజల భద్రత, రక్షణను లక్ష్యంగా తీసుకొని, నేరాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన కార్డన్ సెర్చ్ నిర్వహణ. Read … Continue reading Chittoor news: చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్