Chittoor: కారుపై కంటైనర్ బోల్తా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
ఏపీలోని చిత్తూరులో (Chittoor) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇరువారం చెక్ పోస్ట్ వద్ద కంటైనర్ అదుపు తప్పి కారుపై పడింది. ఈ ఘటనలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. యాదమరి నుంచి చిత్తూరు కు బైక్ పై వస్తున్న యువకుడు నేషనల్ హైవేని క్రాస్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే చెన్నై నుంచి బెంగళూరు (Bangalore) వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ రోడ్డుకు అడ్డుగా వచ్చిన బైక్ ను తప్పించబోయే ప్రయత్నం చేశాడు. దీంతో కంటైనర్ … Continue reading Chittoor: కారుపై కంటైనర్ బోల్తా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed