Chittoor: విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు

Chittoor: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం(Bangarupalyam) మండలంలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఒక ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడటంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. Read also: Karimnagar Accident: బస్సు​-బైక్ ఢీ.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం ప్రమాదం జరిగిందిలా.. మండలంలోని రాగిమానుపెంట సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి దాదాపు 13 మంది విద్యార్థులతో వెళ్తున్న ఆటో, అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. … Continue reading Chittoor: విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు