Telugu news: Chittoor Accident: చిత్తూరు జిల్లాలో రెండు కార్లు ఢీ: ముగ్గురు మృతి

తడుకుపేట వద్ద భయంకర ఢీకొత Chittoor Accident: ఏపీలోని నగరి మండలం తడుకుపేట వద్ద జరిగిన భయానక రోడ్డు ప్రమాదం ప్రాంతమంతా విషాదంలో ముంచేసింది. తిరుచానూరు నుండి తిరుత్తణి దిశగా వెళ్తున్న కారు… చెన్నై నుండి తిరుమల వైపు వస్తున్న మరో కారు మధ్య ఎదురెదురుగా జరిగిన భీకర ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిని పూర్తిగా పాడైపోయాయి. ఈ సంఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. Read … Continue reading Telugu news: Chittoor Accident: చిత్తూరు జిల్లాలో రెండు కార్లు ఢీ: ముగ్గురు మృతి