Latest News: Chintamohan: నెహ్రూ పై మోడీ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి

తిరుపతి : మోడీ ప్రధాని అయిన వెంటనే, తాను అహ్మదాబాద్లో ఆయన గురించి అడిగానని,(Chintamohan) మోడీ చదివింది నాలుగవ తరగతి మాత్రమే అని ఆయనకు చరిత్ర తెలియదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదువుతారని మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఏ పార్టీ దెబ్బతీలేదని, కాంగ్రెస్(Congress) పార్టీలోని కొన్ని కుటుంబాలు దెబ్బతీశాయని విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. జనగణమన గీతాన్ని జాతీయగీతం చేసింది మహాత్మా గాంధీ ఆలోచనని, 1928లో కలకత్తాలో ఏఐసీసీ … Continue reading Latest News: Chintamohan: నెహ్రూ పై మోడీ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి