Chintakayala Vijay : రాజ్యసభ కు చింతకాయల విజయ్ ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వారసుడిగా, అంతకు మించి టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని (iTDP) సమర్థవంతంగా నడిపించిన యువ నేతగా విజయ్‌కు మంచి గుర్తింపు ఉంది. 2026 జూన్ నాటికి రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతుండటంతో, అందులో ఒక స్థానం విజయ్‌కు దక్కడం దాదాపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. దశాబ్దాలుగా పార్టీకి నమ్మిన బంటుగా ఉన్న చింతకాయల కుటుంబానికి, అందులోనూ పార్టీ కష్టకాలంలో డిజిటల్ వేదికలపై గొంతుకగా నిలిచిన విజయ్‌కు … Continue reading Chintakayala Vijay : రాజ్యసభ కు చింతకాయల విజయ్ ?