Chevireddy : జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి.. ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు

కల్తీ మద్యం కేసులో సుమారు ఏడు నెలలుగా జైలు జీవితం గడిపిన వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎట్టకేలకు విడుదలయ్యారు. గతేడాది జూన్‌లో అరెస్టైన ఆయన, విజయవాడ జైలు నుంచి బయటకు రాగానే వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఆయనకు పూలమాలలు వేసి సంఘీభావం ప్రకటించారు. సుదీర్ఘ కాలం తర్వాత విడుదలైన చెవిరెడ్డిని చూసేందుకు ఆయన … Continue reading Chevireddy : జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి.. ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు