Botsa Anusha : బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

ఉత్తరాంధ్ర వైయస్ఆర్ సీపీ అనగానే గుర్తొచ్చే పేరు బొత్స సత్యనారాయణ. మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగిన బొత్స అనేక పదవులు చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. రాష్ట్రం నుండి ఢిల్లీ దాకా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా గుర్తింపు పొందారు. 2004 నుండి రాష్ట్రస్థాయి నేతగా బిజీ అయిన బొత్స తన సొంత నియోజకవర్గం చీపురుపల్లి బాధ్యతలను మేనల్లుడు చిన్న శ్రీనుకు అప్పజెప్పి క్రమంగా తాను రాష్ట్ర రాజకీయాల పై దృష్టి … Continue reading Botsa Anusha : బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు