AI: ఏఐ కమాండ్ కంట్రోల్ తో ఇబ్బందులకు చెక్: టీటీడీ

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, వారి సౌకర్యం, భద్రత, రద్దీ నిర్వహణలో ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరమని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలో, టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ఏఐ (Artificial Intelligence) ఆధారిత సిస్టమ్‌ను తిరుమలలో భక్తుల కోసం ప్రవేశపెట్టబోతోంది. ఈ సాంకేతికత ద్వారా దర్శనానికి వచ్చే వేలాది భక్తుల సౌకర్యార్తం కోసం,చర్యలు చేపడతారు. ఏఐ టెక్నాలజీ పై ముందు నుంచి ఫోకస్ చేసిన టీటీడీ చైర్మన్ … Continue reading AI: ఏఐ కమాండ్ కంట్రోల్ తో ఇబ్బందులకు చెక్: టీటీడీ