Latest news: Chandrasekhar: అభివృద్ధికి బాటలు వేద్దాం యేటా 25 వేల చెరువులు పునర్నిర్మాణం

వాటర్డ్ మహోత్సవ్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు : వర్షపు నీటిని ఒడిసి పడదాం..(Chandrasekhar) జీవనా ధారం పెంచుదాం అని కేంద్ర కమ్యూని కేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపు నిచ్చారు. వాటర్ షెడ్ మహోత్సవై రెండు రోజుల జాతీయ సదస్సు గుంటూరులోని ఓ హోటల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై … Continue reading Latest news: Chandrasekhar: అభివృద్ధికి బాటలు వేద్దాం యేటా 25 వేల చెరువులు పునర్నిర్మాణం