CBN : చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా ? -అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు అప్పుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో మొత్తం రూ. 3.32 లక్షల కోట్ల అప్పులు చేస్తే, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాదిన్నర కాలంలోనే రూ. 3.02 లక్షల కోట్ల … Continue reading CBN : చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా ? -అంబటి రాంబాబు