RTGS review Andhra Pradesh : 2026 టెక్ ఇయరా? పాలనపై చంద్రబాబు కీలక ఆదేశాలు!

RTGS review Andhra Pradesh : పాలనలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించి, డేటా ఆధారిత నిర్ణయాల దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అధికారులకు సూచించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క்షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారాన్ని టెక్నాలజీ ద్వారా తగ్గించాలని స్పష్టం చేశారు. 2026 సంవత్సరాన్ని ‘టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్’గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సామర్థ్యం లోపించిన ఉద్యోగులకు … Continue reading RTGS review Andhra Pradesh : 2026 టెక్ ఇయరా? పాలనపై చంద్రబాబు కీలక ఆదేశాలు!